Airtel: ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

Airtel: టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన కస్టమర్ల కోసం అత్యంత సరసమైన ధరల్లో వార్షిక ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. పదే పదే రీఛార్జ్ చేసుకునే ఇబ్బంది లేకుండా, బడ్జెట్ ధరలోనే ఏడాది పొడవునా సేవలు అందించేలా రెండు ప్రత్యేక ప్లాన్‌లను రూపొందించింది. Read Also: Poco X8 Pro: పోకో నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు.. మార్చి 17న X8 Pro సిరీస్ లాంచ్! రోజుకు కేవలం రూ. 6 ఖర్చుతో.. తక్కువ ఖర్చుతో ఏడాది మొత్తం కాలింగ్ … Continue reading Airtel: ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!