News Telugu: AI Fraud: ఫొటోలో ఏఐ మాయ.. ఒక్క పగులు డజన్ పగుళ్లుగా మారి రిఫండ్!

ఒక వినియోగదారు చేసిన తెలివైన మోసం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. కోడిగుడ్ల ప్యాక్‌లో ఒక్కటే పగిలి ఉండగా, రిఫండ్ కోసం ఫొటో పంపటానికి బదులుగా, అతడు ఏఐ టూల్ సహాయంతో చిత్రాన్ని మార్చేశాడు. అసలు ఫొటోలో ఒకే గుడ్డు పగిలిపోయినా, ‘నానో బనానా ప్రో’ వంటి ఇమేజ్ జనరేషన్ టూల్ ఉపయోగించి గుడ్లన్నీ పగిలినట్లుగా కనిపించేలా కొత్త ఫొటో రూపొందించాడు. ఆ మార్పును గుర్తించలేకపోయిన ఇన్‌స్టామార్ట్ సపోర్ట్ టీమ్ వెంటనే వినియోగదారుడికి పూర్తి … Continue reading News Telugu: AI Fraud: ఫొటోలో ఏఐ మాయ.. ఒక్క పగులు డజన్ పగుళ్లుగా మారి రిఫండ్!