Latest News: AI Dubbing: ఇన్‌స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్

ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ల అనుభవాన్ని మరింత సులభతరం చేస్తూ, పూర్తిగా కొత్త AI డబ్బింగ్(AI Dubbing) టూల్‌ను విడుదల చేసింది. ఈ సదుపాయం ద్వారా ఒకే వీడియోను పలుభాషల్లోకి వెంటనే మార్చుకోవచ్చు. ముఖ్యంగా ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళం, మరాఠీ(Marathi language), బెంగాలీ, కన్నడ భాషలకు డబ్బింగ్ సపోర్ట్ అందించడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను చేరుకోవడం మరింత సులభం అయింది. ఈ ఫీచర్‌లో AI వాయిస్‌ మోడల్ మీ అసలు వాయిస్ టోను, ఫ్లో, స్టైల్‌ను … Continue reading Latest News: AI Dubbing: ఇన్‌స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్