AI: చాట్ జీపీటీలో కొత్త హెల్త్ అసిస్టెంట్‌.. ఆరోగ్య సహాయం ఒక క్లిక్ దూరంలో

ఓపెన్‌ఏఐ సంస్థ చాట్(AI) జీపీటీ వినియోగదారుల కోసం సరికొత్త ‘హెల్త్ అసిస్టెంట్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త సౌకర్యం ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన అనేక అంశాలపై స్పష్టమైన, సులభమైన సమాచారం పొందవచ్చు. సాధారణ లక్షణాలపై సందేహాల నుంచి చికిత్సపై అవగాహన వరకు ఈ హెల్త్ అసిస్టెంట్ సహాయం అందిస్తుంది. Read Also: Swadeshi Tech: జాతీయ భద్రతకు ఎంటర్‌ప్రైజ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లు కీలకం ప్రత్యేకంగా ల్యాబ్ టెస్టుల రిపోర్టులను అర్థం చేసుకోవడంలో చాలా మందికి ఉండే సందేహాలను … Continue reading AI: చాట్ జీపీటీలో కొత్త హెల్త్ అసిస్టెంట్‌.. ఆరోగ్య సహాయం ఒక క్లిక్ దూరంలో