Breaking News: Google: గూగుల్ నుండి కొత్త ఫీచర్‌

భారత్‌లోని ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా గూగుల్ (Google) ఒక కీలకమైన కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పోలీస్, వైద్యం, అగ్నిమాపక వంటి అత్యవసర సేవలకు కాల్ లేదా టెక్స్ట్ చేసినప్పుడు, ఈ ఫీచర్ ద్వారా వినియోగదారుల లొకేషన్ ఆయా విభాగాలకు తెలుస్తుంది. (Google) ఈ సేవలు అందుబాటులోకి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు తమ అత్యవసర సేవలను ఎమర్జెన్సీ లోకేషన్ సర్వీసెస్ (ELS)తో అనుసంధానించాలి. ఆండ్రాయిడ్ 6, ఆపై వెర్షన్ డివైజ్‌లలో ఈ … Continue reading Breaking News: Google: గూగుల్ నుండి కొత్త ఫీచర్‌