The Deception of Colors : రంగుల మోసం
ఓ అపార్ట్మెంట్ చుట్టూ ఉన్న తోటలో కొన్ని అందమైన పిల్ల సీతాకోక చిలుకలు ఉండేవి. వాటిలో ఓ చురుకైనది అపార్ట్మెంట్లో కొత్తగా ప్రారంభించిన బ్యూటీపార్లర్లోకి తొంగి చూసింది. అక్కడికి ఎంతోమంది అమ్మాయిలు వచ్చి అందంగా తయారై వెళ్లడం గమనించింది. ఆ విషయాన్ని తన తోటి స్నేహితు రాళ్లకు చెప్పింది. అన్నీ గుంపుగా వెళ్లి, అమ్మాయిలు రంగులేసు కోవడం చూసి ‘భలేభలే’ అనుకు న్నాయి. మనం కూడా రంగులేసు కుంటే ఎలా ఉంటుందని ఊహించాయి. ‘మధ్యాహన్నం పార్లర్ మూసేశాక … Continue reading The Deception of Colors : రంగుల మోసం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed