Everyone is Good : అందరూ మంచివారే 

రామాపురం గ్రామంలో రామయ్య, సీతమ్మ అనే దంపతులు ఉండేవారు. ఎవరు ఏది అడిగినా వాళ్లు దనేవారు కాదు. దానం చేసి చేసి వారు పేదవారయ్యారు. తమ కొడుకు ఉన్నత చదువుల కోసం తమకు మిగిలిన ఒకే ఒక్క ఎకరం పొలం అమ్మి ఆ డబ్బును తమ ఇంట్లోనే పెట్టుకున్నారు. ఆ రాత్రి వారు పాయసం చేసుకొని తాగారు. మిగిలిన పాయసం అలాగే ఉంచి వారు. నిద్రపోయారు. వారి దురదృష్టంకొద్దీ ఆ రాత్రి ఒక దొంగ వారి ఇంట్లో … Continue reading Everyone is Good : అందరూ మంచివారే