Sikander Raza: జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా సోదరుడు మృతి

జింబాబ్వే క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ సికిందర్ రజా (Sikander Raza) కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న తమ్ముడు మహమ్మద్ మెహదీ (13) అనారోగ్యంతో కన్నుమూశాడు. ముహమ్మద్ మెహదీ, మృతి చెందినట్లు జింబాబ్వే క్రికెట్ అధికారికంగా ప్రకటించింది. జింబాబ్వే క్రికెట్ విడుదల చేసిన ప్రకటనలో “జింబాబ్వే టీ20 కెప్టెన్ సికందర్ రజా కుటుంబానికి మా హృదయపూర్వక సంతాపం. Read Also: Sara Tendulkar: సారా టెండూల్కర్ పై నెట్టింట ట్రోలింగ్? ఆరోగ్య … Continue reading Sikander Raza: జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా సోదరుడు మృతి