Latest News: Abhishek Sharma: యువ సంచలనం అభిషేక్ శర్మ కొత్త రికార్డు

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసియా కప్‌లో అసాధారణ ప్రదర్శనతో అభిమానులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాడు. దూకుడు బ్యాటింగ్‌కి పేరుగాంచిన ఈ యువకుడు, ప్రస్తుత ఆసియా కప్ 2025 (Asia Cup 2025) టీ20 టోర్నీలో రికార్డుల వేట మొదలెట్టాడు. వరుసగా తానే సృష్టించిన రికార్డులను అధిగమిస్తూ, ఈ సీజన్‌లో ఒక్క ఎడిషన్‌లోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలవడం ద్వారా తన ప్రతిభను మరోసారి చాటుకున్నాడు. Asia Cup 2025: వారి వల్లే ఈ … Continue reading Latest News: Abhishek Sharma: యువ సంచలనం అభిషేక్ శర్మ కొత్త రికార్డు