Latest News: Yograj Singh: వాళ్ళు యువరాజ్‌కు వెన్నుపోటు పొడిచారు

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ (Yograj Singh) ఇటీవల చేసిన సంచలన వ్యాఖ్యలు క్రీడా ప్రపంచంలో చర్చకు కారణమయ్యాయి. తన కుమారుడు యువరాజ్ సింగ్ (Yuvraj Singh) కెరీర్‌కి సంబంధించిన విషయాలను ఇన్‌సైడ్‌స్పోర్ట్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చర్చిస్తూ, మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ సహా పలువురు సహచర ఆటగాళ్లపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. IND vs AUS: ఆఖరి వన్డేలో టాస్ ఓడిన టీమిండియా భారత క్రికెట్ చరిత్రలో … Continue reading Latest News: Yograj Singh: వాళ్ళు యువరాజ్‌కు వెన్నుపోటు పొడిచారు