Latest News: WWC Impact: బ్రాండ్ క్వీన్స్‌గా ఎదుగుతున్న భారత మహిళా క్రికెటర్లు!
WWC Impact: భారత మహిళల క్రికెట్ జట్టు ఐసీసీ ఉమెన్స్ వరల్డ్‌కప్‌లో సాధించిన ఘన విజయంతో ఆటగాళ్ల మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, క్రీడాకారిణుల బ్రాండ్ వాల్యూ దాదాపు 35% పెరిగింది. ఇప్పటివరకు పర్సనల్ కేర్, బ్యూటీ, ఫ్యాషన్ రంగాలే వీరి కోసం ముందుకు వచ్చేవి. కానీ ఇప్పుడు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్స్యూరెన్స్, టెక్ బ్రాండ్లు కూడా భారత మహిళా క్రికెటర్లను తమ ఉత్పత్తుల ప్రచారానికి సంతకం చేయించుకోవడంపై ఆసక్తి చూపుతున్నాయి. … Continue reading Latest News: WWC Impact: బ్రాండ్ క్వీన్స్‌గా ఎదుగుతున్న భారత మహిళా క్రికెటర్లు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed