Latest News: Wriddhiman Saha: 20 బంతుల్లో చరిత్ర సృష్టించిన సాహా!
టీమిండియా మాజీ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా(Wriddhiman Saha) తన దేశీయ కెరీర్‌లో అద్భుత ఘనత సాధించాడు. 2018లో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(Cricket Association of Bengal) (CAB) నిర్వహించిన టి20 టోర్నమెంట్‌లో మోహన్ బగాన్ క్రికెట్ క్లబ్ తరఫున బరిలోకి దిగిన సాహా, కేవలం 20 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. బెంగాల్ నాగ్‌పూర్ రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు 14 సిక్సర్లు, 4 ఫోర్లు బాదుతూ మొత్తం 102 పరుగులు … Continue reading Latest News: Wriddhiman Saha: 20 బంతుల్లో చరిత్ర సృష్టించిన సాహా!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed