Latest News: WPL 2026 Retentions: డబ్ల్యూపీఎల్ 2026 రిటెన్షన్ లిస్ట్ విడుదల

వన్డే ప్రపంచకప్ 2025 విజయంతో భారత మహిళల క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్రను లిఖించింది. అర్థ శతాబ్దపు కలను సాకారం చేసుకుంది. భారత అమ్మాయిల విజయం వెనుక వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) పాత్ర కూడా ‌ఉంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న డబ్ల్యూపీఎల్.. నాలుగో సీజన్ కోసం సమాయత్తమవుతుంది. ప్రపంచకప్ విజయం నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్‌కు ప్రేక్షకాదరణ మరింత రెట్టింపు కానుంది. Read Also: Michelle Marsh: ఓటమి పై ఆసీస్ కెప్టెన్ ఏమన్నారంటే? … Continue reading Latest News: WPL 2026 Retentions: డబ్ల్యూపీఎల్ 2026 రిటెన్షన్ లిస్ట్ విడుదల