WPL 2026: వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ టోర్నీలో వరుసగా ఆరు మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా నిలిచి, తమ సత్తాను మరోసారి నిరూపించింది.గత సీజన్‌‌లో RCB తన చివరి మ్యాచ్‌లో గెలవగా ఈసారి వరుసగా ఐదు విజయాలు ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో 2024లో తొలి ట్రోఫీని గెలుచుకున్న స్మృతి సేన మరోసారి టైటిల్‌పై కన్నేసింది. నిన్న గుజరాత్‌తో మ్యాచులో విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్‌కు అర్హత … Continue reading WPL 2026: వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB