WPL 2026: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) నాలుగో సీజన్‌లో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జోరు కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్‌సీబీ విజయం సాధించింది. సోమవారం వడోదర వేదికగా గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 61 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. ఈ ఘన విజయంతో మంధాన సేన ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. Read Also: IND vs NZ: సంజయ్ మంజ్రేకర్‌పై వికాస్ … Continue reading WPL 2026: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB