WPL 2026: RCBపై ముంబై ఇండియన్స్‌ ఉత్కంఠ విజయం

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2026 (WPL 2026) సీజన్‌లో ప్లేఆఫ్స్ ఆశలు నిలుపుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్టు గెలిచింది.. వరుసగా మూడు ఓటములతో ఒత్తిడిలోకి వెళ్లిన ముంబై, సోమవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన కీలక మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. Read Also: Sanju Samson : సంజూ ఎందుకు తడబడుతున్నాడు? రహానే క్లారిటీ! మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తూ నటాలి సీవర్‌ … Continue reading WPL 2026: RCBపై ముంబై ఇండియన్స్‌ ఉత్కంఠ విజయం