Latest News: WPL 2026: మహిళల ప్రీమియర్ లీగ్ కోసం మెగా వేలం..ఎప్పుడంటే?
మహిళల క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీలలో ఒకటైన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026) సీజన్‌కు సంబంధించిన సన్నాహాలు ముమ్మరమయ్యాయి.నవంబర్ 27న న్యూఢిల్లీలో జరగనుంది. ఈ మెగా వేలం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ వేలంలో (WPL 2026) మొత్తం ఆరు జట్లు 277 మంది ఆటగాళ్ల కోసం బిడ్ వేయనున్నాయి. ఈ ఆటగాళ్లలో 194 మంది దేశీయ, 66 మంది విదేశీ ఆటగాళ్ళు ఉన్నారు. ఐదు జట్లు గతంలో తమ 16 మంది ఆటగాళ్లను … Continue reading Latest News: WPL 2026: మహిళల ప్రీమియర్ లీగ్ కోసం మెగా వేలం..ఎప్పుడంటే?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed