WPL 2026: ముంబయితో మ్యాచ్.. బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
మహిళల ప్రిమియర్ లీగ్ 2026 (WPL 2026) సీజన్‌లో, డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ ప్లేఆఫ్స్ బెర్తు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో, టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుని, ముంబయిని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ వడోదరలో జరుగుతోంది.నాలుగో సీజన్ ఆరంభ పోరులో ముంబైపై ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో గెలుపొందిన ఆర్సీబీ.. ఐదు విజయాలతో నాకౌట్‌కు చేరింది. కానీ, హర్మన్‌ప్రీత్ కౌర్ సేన మాత్రం ఢిల్లీని ఓడించి బోణీ కొట్టినా.. ఆపై చతికిలపడింది. … Continue reading WPL 2026: ముంబయితో మ్యాచ్.. బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed