WPL 2026: ఢిల్లీపై గుజరాత్‌ విజయం

మహిళల ప్రీమియర్ లీగ్ WPL-2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక పోరులో గుజరాత్ జెయింట్స్ అద్భుతమైన విజయం సాధించింది.ఆదివారం ముంబై వేదికగా గుజరాత్‌ జెయింట్స్‌తో హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో క్యాపిటల్స్‌.. 210 పరుగుల రికార్డు ఛేదనలో గెలుపునకు చేరువగా వచ్చినా 4 పరుగుల తేడాతో పరాభవం పాలై టోర్నీలో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది.భారీ స్కోర్లు నమోదైన పోరులో జెయింట్స్‌ నిర్దేశించిన 210 పరుగుల ఛేదనలో క్యాపిటల్స్‌.. 20 ఓవర్లలో 205/5 వద్దే ఆగిపోయింది. Read also: … Continue reading WPL 2026: ఢిల్లీపై గుజరాత్‌ విజయం