WPL 2026 schedule : డబ్ల్యూపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల.. ఓపెనర్‌లో MI vs RCB…

WPL 2026 schedule : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 పూర్తి షెడ్యూల్ విడుదలైంది. నాలుగో సీజన్‌లో తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, 2024 విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఈ మ్యాచ్ జనవరి 9న నవి ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ సీజన్‌లో ప్రత్యేకత ఏమిటంటే, తొలిసారిగా ఫైనల్ వీకెండ్‌కు కాకుండా గురువారం రోజున జరగనుంది. ఫిబ్రవరి 5న ఫైనల్ మ్యాచ్‌ను … Continue reading WPL 2026 schedule : డబ్ల్యూపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల.. ఓపెనర్‌లో MI vs RCB…