WPL 2026: ముంబై పై ఢిల్లీ గెలుపు
మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ (WPL 2026) లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన ఢిల్లీ జట్టు, మరో ఓవర్ మిగిలి ఉండగానే ముంబై ఇండియన్స్‌ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది.. లిజెల్లీ లీ(46), షఫాలీ వర్మ(29)లు బౌండరీలతో చెలరేగుతూ ముంబై బౌలర్లను ఒత్తిడిలో పడేశారు. తొలి వికెట్‌కు … Continue reading WPL 2026: ముంబై పై ఢిల్లీ గెలుపు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed