World Blitz Championship: 12 ఏళ్ల కుర్రాడి చేతిలో గుకేశ్ ఓటమి

ప్రపంచ చదరంగంలో కొత్త సంచలనమైన సంఘటన చోటు చేసుకుంది. దోహాలో జరుగుతున్న FIDE వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్ 2025లో భారత యువ గ్రాండ్‌మాస్టర్, (World Blitz Championship) ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్ ఓ ఆశ్చర్యకరమైన ఓటమికి గురయ్యారు. కేవలం 12 ఏళ్ల వయసున్న రష్యా(Russia) యువ సంచలనం సెర్గీ స్లోకిన్ చేతిలో గుకేశ్‌ ఓటమి పాలవ్వడం క్రీడాకారులను విస్మయానికి గురిచేసింది. మూడో రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి నిమిషంలో జరిగిన ఒక తప్పిదే … Continue reading World Blitz Championship: 12 ఏళ్ల కుర్రాడి చేతిలో గుకేశ్ ఓటమి