Latest News: Women’s World Cup Final 2025: టాస్ ఓడిన టీమిండియా

ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 (Women’s World Cup Final 2025) ఫైనల్న లో, ముంబైలోని ప్రసిద్ధ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. Read Also: India vs Australia: టీ20 సిరీస్‌.. టాస్ గెలిచిన టీమిండియా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. దీంతో భారత … Continue reading Latest News: Women’s World Cup Final 2025: టాస్ ఓడిన టీమిండియా