Latest News: Women’s World Cup: దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా

మహిళల వన్డే ప్రపంచకప్‌ (Women’s ODI World Cup 2025) లో సెమీ ఫైనల్స్ సమీకరణాలు చివరకు పూర్తిగా స్పష్టమయ్యాయి. శనివారం ఇండోర్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాతో చెత్త ప్రదర్శన చేసి ఘోర పరాజయం పొందడంతో,సెమీస్‌లో టీమిండియా ఎవరితో తలపడనుందో తేలిపోయింది.. BCCI: ఆసీస్ మహిళా జట్టును క్షమాపణలు కోరిన బీసీసీఐ ఈ ఓటమితో పాటు పాయింట్ల సమీకరణలు, నెట్ రన్‌రేట్ లెక్కల ఆధారంగా, భారత్ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఎదుర్కోనున్నట్లు తేలింది. … Continue reading Latest News: Women’s World Cup: దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా