Latest News: Womens World Cup 2025: ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ 2025 (Womens World Cup 2025) లో సౌతాఫ్రికా జట్టు చరిత్ర సృష్టించింది. బుధవారం గౌహతిలో జరిగిన తొలి సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 125 పరుగుల భారీ తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంతో సౌతాఫ్రికా మహిళలు తొలిసారిగా ప్రపంచకప్‌ ఫైనల్‌ బరిలో అడుగుపెట్టారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ లారా వోల్వార్ట్ (169 పరుగులు) అద్భుత శతకంతో చెలరేగగా, బౌలింగ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ మరిజానే కాప్ (5/20) ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్ … Continue reading Latest News: Womens World Cup 2025: ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం