T20 : నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20

భారత్, శ్రీలంక మహిళా జట్ల మధ్య నేడు విశాఖపట్నంలో జరగనున్న రెండో టీ20 మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. తొలి మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించినప్పటికీ, ఫీల్డింగ్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఏకంగా 5 కీలకమైన క్యాచ్‌లను చేజార్చడం టీమ్ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. దీంతో సిరీస్‌లో పట్టు సాధించాలంటే బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ రాణించాలని భావిస్తున్న భారత క్రీడాకారిణులు, ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా శ్రమించారు. ముఖ్యంగా బౌండరీ లైన్ వద్ద క్యాచ్‌లు పట్టడం … Continue reading T20 : నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20