Latest News: President Draupadi Murmu: రాష్ట్రపతిని కలిసిన మహిళా క్రికెట్ జట్టు

మహిళల ప్రపంచకప్ (WWC) లో చరిత్ర సృష్టించిన భారత్ మహిళా క్రికెట్ జట్టు నేడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Draupadi Murmu) ను కలిసింది. తమ అద్భుత ప్రదర్శనతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఈ జట్టు విజయాన్ని రాష్ట్రపతి (President Draupadi Murmu) అభినందించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో జట్టు సభ్యులు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ పాల్గొన్నారు. Read Also: IND vs AUS: భారీ సిక్సర్‌తో ఆకట్టుకున్న శివం దూబే రాష్ట్రపతితో … Continue reading Latest News: President Draupadi Murmu: రాష్ట్రపతిని కలిసిన మహిళా క్రికెట్ జట్టు