Women T20 Series: రెండో టీ20లో శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. వైజాగ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం

విశాఖపట్నం(Visakhapatnam) వేదికగా జరిగిన భారత్–శ్రీలంక మహిళల రెండో టీ20(Women T20 Series) మ్యాచ్‌లో టీమ్ ఇండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. శ్రీలంక నిర్దేశించిన 129 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 11.5 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో మ్యాచ్‌ను 7 వికెట్ల తేడాతో సొంతం చేసుకుంది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 2–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి ఓవర్ నుంచే భారత బ్యాటర్లు దూకుడుగా ఆడుతూ శ్రీలంక బౌలర్లపై … Continue reading Women T20 Series: రెండో టీ20లో శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. వైజాగ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం