Women T20: భారత మహిళా క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన దీప్తీ శర్మ

భారత మహిళా క్రికెట్‌కు మరో స్వర్ణాధ్యాయం జతకలిసింది. అనుభవజ్ఞురాలైన ఆల్‌రౌండర్ దీప్తీ శర్మ(Deepti Sharma) టీ20 అంతర్జాతీయ ఫార్మాట్‌లో 150 వికెట్ల మైలురాయిని చేరుకున్నారు. శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన మూడో టీ20(Women T20) మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనత సాధించిన ఆమె, భారత్ తరఫున ఈ ఫీట్ అందుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా చూసినా ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచారు. Read also: Assembly Session: అసెంబ్లీకి … Continue reading Women T20: భారత మహిళా క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన దీప్తీ శర్మ