Mohammed Shami: వచ్చే న్యూజిలాండ్ సిరీస్‌కు షమీ?

గత కొన్ని నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న షమీపై బీసీసీఐ సెలెక్టర్లు కీలక యూ-టర్న్ తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఫిట్‌నెస్, ఫామ్, భవిష్యత్తుపై అనుమానాల మధ్య ఉన్న 35 ఏళ్ల షమీ పేరు మళ్లీ సెలెక్షన్ చర్చల్లోకి వచ్చింది. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని అతడి రీఎంట్రీపై గంభీరంగా ఆలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. Read Also: Deepti Sharma: టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ దేశవాళీలో అతని ప్రదర్శన … Continue reading Mohammed Shami: వచ్చే న్యూజిలాండ్ సిరీస్‌కు షమీ?