Latest News: Sachin Tendulkar: సచిన్ జోస్యం.. ఇప్పుడు నిజమవుతుందా?

ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్న విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 82 సెంచరీలు పూర్తి చేశాడు. ఇది చూస్తే, కోహ్లీ, సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) నెలకొల్పిన 100 సెంచరీల రికార్డును అధిగమించగలడా అనే చర్చ జరగడం సహజం. 2012లో సచిన్ (Sachin Tendulkar) తన 100వ సెంచరీని పూర్తి చేసిన సందర్భంలో, ప్రముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. BCCI: సాయి సుదర్శన్‌ … Continue reading Latest News: Sachin Tendulkar: సచిన్ జోస్యం.. ఇప్పుడు నిజమవుతుందా?