Latest News: Virat Kohli: వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతా: కోహ్లీ

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన భవిష్యత్ ప్రణాళికలపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించాడు. ఇకపై తాను కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడతానని స్పష్టం చేశాడు. టెస్టు క్రికెట్‌లోకి తిరిగి వస్తాడంటూ,సోషల్ మీడియాలో, వస్తున్న వార్తలను తోసిపుచ్చాడు. పలు కీలక విషయాలపై పరోక్షంగా సమాధానాలిచ్చాడు. Read Also: CM Revanth: ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేసిన సీఎం రేవంత్ మ్యాచ్ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సౌతాఫ్రికాతో రాంచీ వేదికగా ఆదివారం జరిగిన తొలి … Continue reading Latest News: Virat Kohli: వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతా: కోహ్లీ