Latest News: BCCI: కోహ్లీ, రోహిత్ జీతాలు తగ్గించనున్న బీసీసీఐ?

వన్డేలకే పరిమితమైన రోహిత్, కోహ్లీల శాలరీలను BCCI తగ్గించే అవకాశముంది. బీసీసీఐ వార్షిక సెంట్రల్ కాంట్రాక్టుల ప్రకటనకు సమయం దగ్గరపడుతుండగా, ఓ ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ వేతనాల్లో కోతను ఎదుర్కోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈనెల 22న బోర్డు వార్షిక కౌన్సిల్ భేటీలో ఇద్దర్నీ A+ కేటగిరీ నుంచి Aకు మారుస్తారని సమాచారం.  Read Also:  Messi: మెస్సితో ఫొటో దిగాలంటే రూ.10 లక్షలు చెల్లించాల్సిందే? ప్రస్తుతం … Continue reading Latest News: BCCI: కోహ్లీ, రోహిత్ జీతాలు తగ్గించనున్న బీసీసీఐ?