WI vs SA: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. విండీస్ బ్యాటింగ్
WI vs SA: ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్ – పాక్ మ్యాచ్ తర్వాత అంతటి హై ఓల్టేజ్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికైంది. సూపర్-8 దశలో భాగంగా వెస్టిండీస్ – సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. విధ్వంసకర బ్యాటర్లతో నిండిన ఈ రెండు జట్ల మధ్య పోరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులలో, ముఖ్యంగా భారతీయులలో ఉత్కంఠను రేపుతోంది. ఎందుకంటే, ఈ మ్యాచ్ ఫలితం టీమిండియా సెమీఫైనల్ భవితవ్యాన్ని శాసించనుంది. Read Also: … Continue reading WI vs SA: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. విండీస్ బ్యాటింగ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed