Latest News: Rohit Sharma: గిల్‌కు వన్డే కెప్టెన్సీ పై రోహిత్ ఏమంటున్నారంటే?

టీమిండియా (Team India) వన్డే క్రికెట్ జట్టులో ఇటీవల జరిగిన మార్పు అభిమానులను ఆశ్యర్యానికి గురిచేసింది.. దేశీయ,అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో సార్లు జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ చూపిన నాయకత్వ ప్రతిభను అందరికీ తెలిసిందే. అయితే, రోహిత్ శర్మ తన కెప్టెన్సీ కాలానికి ముగింపు పలికిన తర్వాత, బీసీసీఐ (BCCI) యువ ప్రతిభా ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు టీమ్ లీడర్ బాధ్యతలు అప్పగించింది. India Women Cricket Team: పాక్ బ్యాటర్లను వణికించిన భారత్ బౌలర్లు 13 … Continue reading Latest News: Rohit Sharma: గిల్‌కు వన్డే కెప్టెన్సీ పై రోహిత్ ఏమంటున్నారంటే?