Latest News: Karun Nair: టీమిండియా నిర్ణయంపై కరుణ్ నాయర్ ఏమన్నాడంటే?

భారత క్రికెట్ అభిమానులకు ఒక సడెన్ షాక్! వెస్టిండీస్‌తో సొంత గడ్డపై జరుగనున్న టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టులో వెటరన్ బ్యాట్స్మన్ కరుణ్ నాయర్‌ (Karun Nair) కు చోటు దొరకలేదు. భారత జట్టులో తిరిగి వెనుకబడిన కరుణ్, గతంలో ఇంగ్లాండ్ పర్యటనలో నాలుగు టెస్టుల్లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీతో ఫార్మ్ ప్రదర్శించడంతో అతనిపై వేటు పడింది. Asia Cup 2025: భారత్‌ను ఓడించాలంటే అతన్ని ఔట్ చేయాలి: షోయబ్ అక్తర్ 8 ఏళ్ల … Continue reading Latest News: Karun Nair: టీమిండియా నిర్ణయంపై కరుణ్ నాయర్ ఏమన్నాడంటే?