Latest News: Rohit Sharma: వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తొలగింపు పై హర్భజన్ సింగ్ ఏమన్నాడంటే?

భారత వన్డే క్రికెట్ జట్టులో సంచలనాత్మక మార్పు చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా పర్యటన కోసం ప్రకటించిన వన్డే జట్టులో బీసీసీఐ (BCCI) పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సారథిగా కొనసాగిన రోహిత్ శర్మ (Rohit Sharma) ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి, యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్‌కి నాయకత్వ పగ్గాలు అప్పగించింది. ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో, అభిమానుల్లో, మాజీ ఆటగాళ్లలో విస్తృత చర్చకు దారితీసింది. Shubhman Gill: స్పిన్నర్ల వల్లే విజయం దక్కింది: గిల్ … Continue reading Latest News: Rohit Sharma: వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తొలగింపు పై హర్భజన్ సింగ్ ఏమన్నాడంటే?