Mustafizur Rahman: KKR తప్పించడంపై ముస్తాఫిజుర్ ఏమన్నారంటే?

ఇటీవల జరిగిన వేలంలో బంగ్లా పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ (Mustafizur Rahman) ను రూ.9.20 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. బీసీసీఐ తాజా ఆదేశాల మేరకు అతన్ని వదులుకుంది. తనను జట్టు నుంచి తొలగించడంపై బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ తొలిసారి స్పందించాడు. “జట్టు నుంచి పక్కన పెట్టినప్పుడు అంతకంటే చేసేదేముంటుంది?” అంటూ తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు. Read also: Mohammed Shami: న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమైన షమీ.. అత్యధిక ధరకు ఈసారి అమ్ముడుపోయాడు … Continue reading Mustafizur Rahman: KKR తప్పించడంపై ముస్తాఫిజుర్ ఏమన్నారంటే?