Mohammed Siraj: సిరాజ్ కెరీర్‌పై ఏబీ డివిల్లియర్స్ ఏమన్నారంటే?

మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కెరీర్‌పై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ AB డివిలియర్స్ స్పందించారు. సిరాజ్‌కు ప్రపంచ కప్ జట్టులో స్థానం లభించకపోవడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డాడు. సెలక్టర్లు ఆటగాళ్ల ఫామ్ కంటే జట్టు కూర్పుపైనే అధికంగా దృష్టి సారించినట్లుగా ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. Read also: Shikhar Dhawan’s Wedding : ప్రేయసితో శిఖర్ ధావన్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లేనా ? సీమ్ బౌలర్లతో … Continue reading Mohammed Siraj: సిరాజ్ కెరీర్‌పై ఏబీ డివిల్లియర్స్ ఏమన్నారంటే?