Latest News: MS Dhoni: ధోనీ భారత్‌లో పుట్టినందుకు మనమందరం గర్వపడాలి: మురళీ విజయ్

టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ విజయ్ (Murali Vijay) ఓ యూట్యూబ్ ఛానల్‌‌లో మాట్లాడుతూ.. ధోనీ (MS Dhoni) భారత్‌లో పుట్టినందుకు మనమందరం గర్వపడాలని ఆయన అన్నారు.‘ధోనీ సహజ, ప్రత్యేకమైన నాయకుడు. ఆయనలా నిర్ణయాలు తీసుకోవడం మరొకరికి సాధ్యం కాదు. 2007 T20 WC చివరి ఓవర్ జోగిందర్ శర్మతో వేయించడం ఇలాంటిదే. ధోనీ (MS Dhoni) కొట్టే సిక్సర్ల రేంజ్ మరో రైట్ హ్యాండ్ బ్యాటర్‌ వల్ల కాదు’ అని (Murali Vijay) వ్యాఖ్యానించారు. మహీ … Continue reading Latest News: MS Dhoni: ధోనీ భారత్‌లో పుట్టినందుకు మనమందరం గర్వపడాలి: మురళీ విజయ్