Vishwanath Samson: సూర్యకుమార్ యాదవ్‌కు సంజూ తండ్రి మద్దతు

Vishwanath Samson: టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ శాంసన్, అండగా నిలిచారు. ఇటీవల సూర్య చేసిన కొన్ని వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చను ఆయన ఖండించారు. “సూర్యకుమార్ నాకు మరో కొడుకు లాంటి వాడు. సంజూ గురించి ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి ఎటకారం లేదు, అది కేవలం ఆత్మీయత మాత్రమే” అని ఆయన స్పష్టం చేశారు. Read Also: Arjun Tendulkar: ఒక్కటైన అర్జున్ టెండూల్కర్ – సానియా … Continue reading Vishwanath Samson: సూర్యకుమార్ యాదవ్‌కు సంజూ తండ్రి మద్దతు