Virender Sehwag: రిటైర్మెంట్ తర్వాత సినిమాలు చూడటమే నా పని: సెహ్వాగ్

టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) తన రిటైర్మెంట్ లైఫ్ గురించి సరదాగా ముచ్చటించారు. హైదరాబాద్ లో, జరిగిన ‘టాలీవుడ్ ప్రో లీగ్’ (TPL) ఈవెంట్లో పాల్గొన్న ఆయన, క్రికెట్ నుండి తప్పుకున్నాక ఏం చేస్తున్నారో చెప్పారు.. ముఖ్యంగా తెలుగు సినిమాలపై తనకున్న ఇష్టాన్ని సరదాగా పంచుకున్నారు.. వీరేంద్ర మాట్లాడుతూ..’క్రికెట్ ఫార్మాట్లు, ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాక ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. Read Also: Shafali Varma: షెఫాలీ వర్మ … Continue reading Virender Sehwag: రిటైర్మెంట్ తర్వాత సినిమాలు చూడటమే నా పని: సెహ్వాగ్