Latest News: Virat Kohli: టెస్టు క్రికెట్ లోకి విరాట్ రీఎంట్రీ?

టెస్టు క్రికెట్‌లో ఇండియా వరుస ఓటముల నేపథ్యంలో BCCI కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టెస్టు జట్టులో సమతూకం కోసం విరాట్ కోహ్లీని తిరిగి టెస్టుల్లో ఆడించాలని, ఈమేరకు రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోవాలని కోహ్లీ (Virat Kohli) ని కోరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘క్రిక్‌ బజ్‌’ వెల్లడించిన సమాచారం ప్రకారం.. టెస్టు ఫార్మాట్‌ లో జట్టును బ్యాలెన్స్‌ చేసే క్రమంలో పలువురు టెస్టు స్పెషలిస్టులను రిటైర్మెంట్ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని బీసీసీఐ కోరనుంది. Read Also: … Continue reading Latest News: Virat Kohli: టెస్టు క్రికెట్ లోకి విరాట్ రీఎంట్రీ?