Latest News: BCCI: దేశవాళీ క్రికెట్ లో విరాట్, రోహిత్‌ ఆడాల్సిందే.. బోర్డు స్పష్టం

భారత క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. బీసీసీఐ (BCCI) ప్రస్తుతం భవిష్యత్ తరానికి ప్రాధాన్యత ఇస్తూ, యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తోంది. ఇటీవలే శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill) కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం కూడా అదే దిశగా తీసుకున్న నిర్ణయం. అయితే, ఇప్పుడు బోర్డు తీసుకున్న మరో కీలక నిర్ణయం సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. Mohammed Siraj: ధోనీ ఇచ్చిన సలహా నాకు బాగా ఉపయోగపడింది: సిరాజ్ సమాచారం … Continue reading Latest News: BCCI: దేశవాళీ క్రికెట్ లో విరాట్, రోహిత్‌ ఆడాల్సిందే.. బోర్డు స్పష్టం