Virat Kohli: న్యూ ఇయర్.. కొత్త ఫొటోను షేర్ చేసిన క్రికెటర్
క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) నూతన సంవత్సరం సందర్భంగా తన భార్య అనుష్క శర్మతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఫొటోకు సెలబ్రేషన్స్ ఎమోజీని జత చేశాడు. “నా జీవిత భాగస్వామితో 2026లోకి అడుగుపెడుతున్నాను” అంటూ కోహ్లీ (Virat Kohli) షేర్ చేసిన ఈ పోస్ట్‌కు గంటలోపే దాదాపు 40 లక్షల లైక్స్ రావడం విశేషం. 2025కి ఇది కోహ్లీ చేసిన చివరి పోస్ట్ కావడంతో, అభిమానుల్లో మరింత ఆసక్తి రేపింది. Read … Continue reading Virat Kohli: న్యూ ఇయర్.. కొత్త ఫొటోను షేర్ చేసిన క్రికెటర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed