Latest News: Virat Kohli: వన్డే క్రికెట్‌లో రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మరోసారి చరిత్ర సృష్టించాడు.ప్రపంచ క్రికెట్‌లో అమోఘమైన ఫిట్‌నెస్, క్రమశిక్షణ, మ్యాచ్ సిచ్యుయేషన్‌ను అర్థం చేసుకుని ఇన్నింగ్స్‌ను నిర్మించే నైపుణ్యం కలిగిన కోహ్లీ, ఈసారి వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. దీంతో శ్రీలంక దిగ్గజ బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర (kumar sangakkara) ను అధిగమించినట్టయింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ ఈ ఘనతను అందించాడు. Women’s World Cup: దక్షిణాఫ్రికాను … Continue reading Latest News: Virat Kohli: వన్డే క్రికెట్‌లో రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ