IND vs SA : సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. ‘పాంటింగ్ కూడా GOAT అన్నాడు’ – సునీల్ గవాస్కర్ ప్రశంసలు

IND vs SA : విరాట్ కోహ్లీ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని రాశాడు. రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో తన 52వ వన్డే సెంచరీ బాది, లెజెండరీ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. ఈ ఘనతతో కోహ్లీ వన్డే క్రికెట్‌లో మరోసారి తన అగ్రస్థానాన్ని నిరూపించుకున్నాడు. టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న కోహ్లీపై ఇటీవల కొన్ని విమర్శలు వచ్చినా, వాటికి మైదానంలోనే బలమైన సమాధానం చెప్పాడు. 120 బంతుల్లో … Continue reading IND vs SA : సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. ‘పాంటింగ్ కూడా GOAT అన్నాడు’ – సునీల్ గవాస్కర్ ప్రశంసలు