Latest News: Vinesh Phogat: రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్న వినేశ్‌ ఫొగాట్‌

భారత ప్రముఖ రెజ్లర్‌ వినేశ్ ఫొగాట్‌ (Vinesh Phogat) మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే రిటైర్‌మెంట్‌ను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచిన ఆమె, ఇప్పుడు రిటైర్‌మెంట్‌ వెనక్కి తీసుకున్నారు. ఆమె పారిస్‌ ఒలింపిక్స్‌ ఫైనల్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కానీ 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్నారనే కారణంతో (Vinesh Phogat) ఆమెను పోటీకి అనర్హురాలిగా ప్రకటించారు. ఆ తర్వాత వినేశ్‌ రిటైర్‌మెంట్‌ను ప్రకటించారు. ఇప్పుడు ఆమె తిరిగి పోటీ రంగంలోకి దిగుతున్నారు. Read Also: Team India: … Continue reading Latest News: Vinesh Phogat: రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్న వినేశ్‌ ఫొగాట్‌