Vignesh Puthur: విజయ్ హజారే లో చరిత్ర సృష్టించిన విఘ్నేశ్

ఐపీఎల్ 2026 సీజన్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ వదిలేసిన యువ స్పిన్నర్ విఘ్నేశ్ పుతుర్ (Vignesh Puthur) చరిత్ర సృష్టించాడు. క్రికెట్ చరిత్రలోనే కని విని ఎరుగని రికార్డ్ అందుకున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో విజ్ఙేష్ పుతుర్ ఈ ఫీట్ సాధించాడు. Read Also: RCB: యశ్ దయాల్ ప్లేస్ లో ఉమేశ్ యాదవ్? జాంటీ రోడ్స్ … Continue reading Vignesh Puthur: విజయ్ హజారే లో చరిత్ర సృష్టించిన విఘ్నేశ్