Venus Williams: నటుడిని పెళ్లి చేసుకున్న టెన్నిస్ ప్లేయర్

అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ వీనస్ విలియమ్స్ (Venus Williams). ఆమె ఏడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించింది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. తన సోదరి సెరెనా విలియమ్స్‌తో కలిసి టెన్నిస్ ప్రపంచంలో గొప్ప పేరు సంపాదించింది. వీనస్ ఐదు వింబుల్డన్ సింగిల్స్ టైటిల్స్, రెండు యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్స్ గెలుచుకుంది. ఆమె మూడుసార్లు మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్‌ను సాధించింది. మొత్తం 11 వారాల పాటు … Continue reading Venus Williams: నటుడిని పెళ్లి చేసుకున్న టెన్నిస్ ప్లేయర్